¡Sorpréndeme!

పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర సర్కారుపై కేటీఆర్ ఫైర్ *National | Telugu OneIndia

2022-10-23 6,779 Dailymotion

KTR slams central govt for oil prices | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచిందన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యాజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

#KTR
#PMmodi
#BJP
#CentralGovernment
#National
#TRS